పుట్టడంతోనే అందరూ కోటీశ్వరులు కాదు నిర్దిష్టమైన ప్రణాళికలు, తెలివైన నిర్ణయాలు మరియు తాము ఎంచుకునే విలువైన మార్గాలు వారిని కోటీశ్వరులను చేస్తాయి. ఎర్రచందనం వ్యయసాయ క్షేత్రంలో చిన్న పెట్టుబడితో 22 సెంట్లు (1064 చIIగ) భూమికి యజమానులు కావడంతో పాటు, అందులో 100 ఎర్రచందనం మొక్కలను సొంతం చేసుకునే సువర్ణ అవకాశం. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో 12సంII కంపెనీ ఆధ్వర్యంలో ఎర్రచందనం మొక్కల సాగు చేయడం జరుగుతుంది. ఏపుగా పెరిగిన మొక్కలపై వచ్చే రాబడి కోట్ల రూపాయల విలువ చేస్తుంది.
నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలలో ఉన్న ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ మీద పెట్టుబడి పెట్టి కోట్లలో లాభాలు పొందండి.
ఎర్ర చందనం (Red sandalwood form lands) అత్యంత విలువైన కలప. దీన్ని ఎర్ర బంగారం అని కూడా అంటారు.ఎర్ర చందనం ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరెక్కడా పెరగదు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కేవలం నాలుగు జిల్లాలలో మాత్రమే పెరుగుతుంది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో విస్తరించి వున్న నల్లమల అడవులలో మాత్రమే ఈ ఎర్ర చందనం చెట్లు పెరుగుతాయి. ఈ పరిసర ప్రాంతాలలో సాగుచేసే ఎర్రచందనం మొక్కల నుండి నాణ్యమైన కలప దిగుబడి సాధించి “ఎ”గ్రేడ్ రకంగా అత్యధిక ధర పలుకుతుంది. దీనికి విదేశాలలో అత్యధిక విలువ వున్నందున ప్రస్తుతం చాలా మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బును, ఎర్రచందనం సాగులో ఇన్వెస్ట్ చేసి కోటాను కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు.
ప్రపంచంలో కెల్లా అతి ఖరీదైన చెట్టు ఎర్రచందనం. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఎర్రచందనానికి అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. వీటి ఉత్పత్తి తక్కువగా ఉన్నందున మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఎర్రచందనం సాగును ప్రోత్సహించడం మరింత విశేషం. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం వీటి విలువ ఒక టన్ను 21 లక్షలు (C Grade).
100 చెట్ల సాగుతో కనీసం 10 టన్నుల ఎర్రచందనం ఉత్పత్తి అవుతుంది. 1 టన్ను ఎర్రచందనం కలపనుండి సుమారు 1 కేజీ ఎర్రచందనం ఆయిల్ (టెర్రోసిబిలెన్) లభిస్తుంది. ఈ ఆయిల్ ధర 1 కేజీ ఒక్కింటికి సుమారు రూ 2.5 కోట్లు విలువ ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన GO No: 256/2015 ప్రకారం ఒక్క టన్ను ఎర్ర చందనం రేట్లు :
A Grade | Rs 52 Lakhs |
B Grade | Rs 38 Lakhs |
C Grade | Rs 21 Lakhs |
డబ్బులు చెట్లకు కాస్తాయా అంటారు. అవును నిజమే !! ఎర్రచందనం పొలాలతో చెట్లపై మాత్రమే డబ్బు పెరుగుతుందనేది చాలా ముఖ్యమైన నిజం.
మన కంపెనీ సామాన్యులను సైతం కోటేశ్వరలుగా చెయ్యాలనే దృఢ సంకల్పం తో ఎర్ర చందనం సాగును 10 వేల ఎకరాల లో లక్ష మందికి పైగా కస్టమర్స్ ని కోటేశ్వరులను చేయాలి అని కంకణం కట్టుకున్న ఏకైక సంస్థ. అన్ని డెవలప్మెంట్స్ ముందే చేసేసి ఆ తరువాతే కస్టమర్స్ కి సైట్ చూపిస్తున్న ఏకైక సంస్థ.
కేవలం 5 ఏళ్లలో, 10 ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్స్ తో విజయవంతంగా ముందుకు దూసుకెళ్తున్న ISO 9001:2015 సర్టిఫైడ్ కంపెనీ.
కొనుగోలుదారు లైసెన్స్‌ను కంపెనీ తీసుకుంటుంది మరియు ప్రాసెసింగ్ యూనిట్‌ను కంపెనీయే ప్రారంభిస్తుంది.
మనలో చాలా మంది బాగా సంపాదించి భవిష్యత్తులో ఆనందకరమైన జీవితాన్ని గడపాలని ఆలోచిస్తూ అనేక ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అందుకు ఉద్యోగం లేదా వ్యాపారం అంటూ బిజీ బిజీగా పరుగులు తీస్తున్న తరుణంలో ఇక మనం సంపాదించి కూడబెట్టినది ఎంత?
ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క క్షణం ఆలోచించండి. బంగారు భవిష్యత్తు కోసం కలలు కనేవారికీ మన కంపెనీ ఘనస్వాగతం పలుకుతుంది.
రాబోయే తరాలకు మీరే రారాజులు…
Address : Andhrapradesh
Copyright © 2025 www.nannamuri.in All Rights Reserved.